Monday, November 28, 2011

తల్లి దీవెన

పసితనములొ ప్రతిశిశువూ 'అమ్మా!' అంటూ ఆర్తిగా పిలవడం ఆకన్నతల్లి పరుగున రావడం బిడ్డ అవసరాలు తీర్చడం అందరికీ తెలిసిందే. పెద్దవాళ్ళైనాకా అమ్మకి ఎమీతెలీదనుకోవడం, అమ్మకి ఎందుకులే చెప్పడం అని పిల్లలు సాధరణంగా అనుకుంటూ ఉంటారు. కానీ అమ్మకి అన్నీ తెల్లుస్తాయి ఎల అంటే ఎల్లవేళా బిడ్డ క్షేమాన్ని కోరే అమ్మ అశీర్వచనానికి అంత బలముంది మరి. అందుకే ఆమె దేవత అన్నారు.
శ్రీశారదాదేవి ఇలా అన్నారు. ఇది పిల్లలందరూ గుర్తుంచుకోవలసినదే.
నేను ఎల్లపుడూ నేవెంటే ఉంటాను. నీతల్లినైన నన్ను మరువనతవరకు నేకు ఎలాంటి ఆపదా వాటిల్లదు. నీవు కష్టంలో ఉన్నప్ఫుడల్లా 'నీకొక తల్లి ఉందీ అని గుర్తుంచుకో.

0 comments:

Post a Comment