Friday, February 18, 2011

రాజకీయ చైతన్యము


నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడడమే నాయకత్వ లక్షణం. కానీ త్యాగం చేయకుండానే నాయకులమవ్వాలనుకోవడం వల్ల ఫలితం శూన్యం - స్వామి వివేకానంద

మనస్సు, వాక్కు, కర్మలు - ఈ మూడు ఎవరి యందు ఒక్కటి అవుతాయో
వారు ప్రపంచాన్ని ఉర్రూతలూగించగలరు. ఈ సత్యాన్ని ఎన్నడూ మరువకండి - స్వామి వివేకానంద

నాయకులని మనము గుర్తించాలి. ప్రజాప్రతి నిధులనివారు గుర్తుంచుకోవాలి. భాద్యతకలిగిన పౌరునిగా మనము ఓటు హక్కుని ఉపయోగించుకొవాలి. రాజకీయ చైతన్యము అంటె అది రాజకీయాల్లొ ఉండేవారికి మత్రమే కాదు మనము కూడా గమనించాలి. మనము కుడా రాజకీయ చైతన్యము కలిగిఉండాలి. కుళ్లురాజకీయలు మనకెందుకు అనుకొవడము సరి కాదు. ప్రక్షాళన మొదలు పెట్టల్సిన సమయం ఆసన్నమైంది. సకాలములొ సంధిస్తే మంచిది కదా.

2 comments:

  1. Social responsibility and Civic sense are the most important things required in Democracy. You have rightly identified and expressed their need among the common public today. Hope atleast some people would realise by reading such topics filled with Wisdom.

    Manassu, vakku, karma - moodu okkati ga unna nayakulu ee rojullo unte desha paristhithi ilaa undedhi kadhu. aa moodu okatiga acharinche vallu prajallo saitham undedhi chaala thakkuva, alanti varu rajakeeya prakshalana cheyadaaniki poonukunte, ee kullu raajakeeyam, avakasha vadham antham avuthaayi ... bharatha deshaniki oka kotha ujjwala bhavishyathu modhalavuthundhi !!

    ReplyDelete
  2. Manassu, vakku, karma - moodu okkati ga undadanni trikarana suddi annaru. prathi manishi nitya jeevithamulo tanu chesedi, cheppedi, acharinchi anusarichedi okkatiga undali. ninnati taramulo alage unnaru. ipudipude alanti vari percentage (%) taggutundi. anduke "Satyameva Jayathe" - "Sramayeva Jayathe" ani epudo chepparu!

    ReplyDelete