
అహింసే పరమోన్నత ధర్మం
అన్నారు బాపూజీ
గాంధిజీ నిరాడంబరతకు
మహోన్నత రూపం మన లాల్ బహదూర్ శాస్త్రి
కాదా మనకి ఆదర్శం!
కానీ
హింసే సర్వోన్నత 'ఆదర్శం'
అంటున్నాడు నేటి మనిషి
అరాచకాలకూ,ఆందోళనలకూ
దారి తీసే హింసనే అనుసరించాలా?
గాంధీ జయంతి పేరుతో
ఒక పని దినాన్ని
సెలవు దినంగా పరిగణించే మనం
తెలుసుకోవాలి నేడే
‘ అహింసా పరమో ధర్మహ , సత్యమేవ జయతే ’
ఆలోచన చేద్దాం ఇప్పటినుండీ
అనుసరిద్దాం నేటి నుండీ.
ఇదే నిజమైన నివాళి వారికి
అందరూ మహాత్మా గాంధీజి,లాల్ బహదూర్ శాస్త్రిజీల గురించీ తెలుసుకొని ,ఇంకొకరికి వారి గొప్పదనం తెలియచేస్తే బావుంటుంది.
నేను (నాలాంటివాళ్ళు) హమ్మయ్య ఒకరోజు 'శలవు' వచ్చింది అని సంతోషంగా గడిపెయ్యడం తప్ప ఏ కోశానా వాళ్ళని తలచుకొని వాళ్ళ గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రయత్నం చెయ్యను(రు).. శలవు ఇవ్వడం దండగ అనిపిస్తుంటుంది ఒక్కోసారి.. అవాళ కూడా మమూలు పనిదినంగా పెట్టి తప్పనిసరిగా వాళ్ళగురించి ఒక పదినిముషాలు చర్చించుకునే విధంగా చేస్తే పరిస్థితి ఇంకాస్త మెరుగుపడుతుందేమో అని నా (సొంత) అభిప్రాయం..!
ReplyDeleteఅటువంటి మహాత్ములు ఆచరించి చూపిన బాటని ఒక 20శాతం ప్రజలు, ఒక 5శాతం రాజకీయనాయకులు పాటిస్తే ఇప్పటికే 'మనదేశం అగ్ర రాజ్యాల సరసనచేరిపోయుండేదేమో' అని అనుకోవడం 'అతిశయోక్తికాదు' అని నా అభిప్రాయం..
easily said but difficullt to practise? in edu institutions celebration takes place but does not seem to have any effect.probably realisation comes only after growing up when it would be too late!
ReplyDelete@mohan garu
ReplyDeleteBetter late than never, it is the Right time to know about freedom fighters. we should know the importance of Independence and our democracy.
థాంక్యు జయశంకర్ గారు,
ReplyDeleteమొదటి అడుగు మనం వేశాము. ఇక మిగిలిన 20శాతం ప్రజలు, ఒక 5శాతం రాజకీయనాయకులు తప్పక పాటిస్తారని ఆశిద్దాము. ఎదురుచూడక తప్పని స్తితి.