మన జీవితాన్ని స్వర్గధామంలా లేదా నరకయాతనగా మార్చుకొవదం మన చెతుల్లొని పనే.ఏదొ ఎక్కడొ వుందని వెతుకులాడవలసిన పనేది లేదు. ఏది ఎక్కడ ఉండాలొ అవి అక్కడే వుంటాయి వాటిని సాధన ద్వార పొందవలసి ఉంటుంది. ఆసాధనా చాతుర్యం ఎక్కడో ఉండదు మనలో,మన పరిసరాల్లొ ఉంటుంది. దర్సించగలిగె ద్రుష్టి ఆలొచించె మనస్సు,స్పందించె హ్రుదయం ఉండాలి అంతె.
మనలొ ఎంతోమంది విఙ్నత కలిగినవారు ఎత్తుపల్లలు చవిచూసినవారు, సమద్రుష్టితొ ఆవ్యవహరించె దక్షత కలిగినవారు ఉన్నారు."లోచని" లొ మన ఆ'లోచనల'కు పదును పెడదాం.స్పందించె గుణం కలిగినమనకు ఈ సంఘం తెరచిన పుస్తకం. అటువైపు చూద్దాం. ఆలొచిద్దాం. ఆ'లోచనల'ను పంచుకొందాం. ఆలొచించె మెదడుకు ఆడ మగా తేడా లెదు. మేధస్సు మానవ జాతి సొత్తు.
Baga rasavu durga keep it up
ReplyDeleteమీ "ఆలోచనా" తరంగాలను రంగరిస్తున్న "లోచని"లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజ్ఞులైన అందరి "ఆలోచన"లతో "సమాలోచన" చెయ్యాలన్న మీ ముందడుగు హర్షనీయం. నలుగురు పెద్దవాళ్ళు చెప్పే మంచి మాటలను చదివి తెలుసుకోవడానికి "పాల్గొనడం" అనే అర్హత ఉంటే చాలు. "అనాలోచితం"గా తీసుకున్నా సరే, పాల్గొనడం అనే నిర్ణయం మంచి లాభకారి అవుతుంది అని నా అభిప్రాయం. "ప్రయత్నపూర్వకంగా" అనుభవజ్ఞుల మాటలను వినడం/చదవడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం..
ReplyDeleteవ్రాతలో వస్తున్న చిన్న చిన్న అక్షరదోషాలను సరిచూసుకోమని మనవి..
' లోచని ' ద్వారా ఆలోచనా తరంగాలను పంచుకొంటూన్నందుకు మీకు మా ధన్యవాదములు .ఏదైనా ఒకపనిచెయ్యాలనుకొన్నప్పుదు మనకి మనం గా అనుకొవడం కంటే ఇంకొకరితొ ఆలొచనలను పంచుకొన్నపుడు ఫలితం తొందరగా అందుకోగలుగుతాము..
ReplyDelete//వ్రాతలో వస్తున్న చిన్న చిన్న అక్షరదోషాలను సరిచూసుకోమని మనవి//
ReplyDeletepractice makes everyone perfect :)
anduke annaru knoledge is power ani.baagaa chepparu.
ReplyDeletereading today all the feeds in LOCHANI made me think and i could share my thoughts with others.LOCHANI did make me think and react.shall be anxiously looking forward to furthet posts in lochani.CONGRATS!
ReplyDeleteA L M.